క్యాన్సర్ పేషెంట్లకు కీమోథెరపీ బాధను తప్పించే బ్లడ్ టెస్ట్ ఇది
క్యాన్సర్ పేషెంట్లకు కీమోథెరపీ బాధను తప్పించే బ్లడ్ టెస్ట్ ఇది
బోవెల్, బ్రెస్ట్, లంగ్ క్యాన్సర్‌తో బాధపడే వేలాది మంది పేషెంట్లకు ఎంతో ఊరటనిచ్చే వార్త ఇది.
సర్జరీతో శరీరంలోని ట్యూమర్లన్నీ లేకుండా పోయాయా, లేదా అనేది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా నిర్ధరించవచ్చంటున్నారు బ్రిటిష్ పరిశోధకులు.
దీని వల్ల పేషెంట్లను చాలా బలహీనపర్చే కీమోథెరపీ బాధ తప్పిపోతుందంటున్నారు.
లండన్‌లోని రాయల్ మార్స్‌డన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్రిటన్ వ్యాప్తంగా ట్రయల్స్ జరుగుతున్నాయి.
ఆస్ట్రేలియాలో ఇదివరకే ఆశాజనకమైన ఫలితాలొచ్చాయి.
బీబీసీ మెడికల్ ఎడిటర్ ఫెర్‌గ్యుస్ వాల్ష్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









