యూరప్ దేశాల్లో ఖతార్‌గేట్ ప్రకంపనలు
ఖతార్‌గేట్‌గా పిలిచే అవినీతి కుంభకోణంలో ఓ కీలక నిందితుడిని బెల్జియంకు అప్పగించాలన్న అంశంపై ఇటలీలోని ఓ జడ్జి తీర్పునివ్వనున్నారు.
యూరోపియన్ పార్లమెంటు సభ్యుడైన ఇటాలియన్ ఆండ్రీ కోజొలినో ఖతార్, మొరాకో దేశాల నుంచి ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ కోజొలినో ఈ ఆరోపణలను తిరస్కరిస్తున్నారు.
మరో ముగ్గురు ప్రస్తుత, మాజీ యూరోపియన్ పార్లమెంటు సభ్యులు బెల్జియం జైల్లో ఉన్నారు. ఈ అవినీతి కేసులో వారిపై విచారణ జరగాల్సి ఉంది.
వీరిలో ఇద్దరు ఈ ఆరోపణలను తిరస్కరించగా, ఒకరు నేరాన్ని అంగీకరించారు. అయితే కోజొలినో అప్పగింతకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
బ్రసెల్స్ నుంచి బీబీసీ ప్రతినిధి జెస్ పార్కర్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, BELGIAN POLICE
ఇవి కూడా చదవండి:
- 18మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30ఏళ్లకు పైగా సాగిన విచారణ
- ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?
- 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- దెబ్బ తగిలిన ప్రతిసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా, అసలు ఎప్పుడు అవసరం?
- సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ ఏంటి, టికెట్ ధర ఎంత, ఎక్కడెక్కడ ఆగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











