పంజాబ్‌: మద్యం ఫ్యాక్టరీ మూసివేతకు రైతుల ఆందోళన

దేశంలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలన్నీ చలితో వణికిపోతుంటే.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో మాత్రం కొందరు గ్రామస్థులు భయంకరమైన చలిని లెక్కచేయకుండా వీధుల్లోకొచ్చారు.

ఓ మద్యం ఫ్యాక్టరీని అక్కడి నుంచి తొలగించాలనేది వారి డిమాండ్. ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడే విషజలాలతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని వారంటున్నారు.

బీబీసీ ప్రతినిధి సరబ్‌జీత్ సింగ్ ధాలీవాల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

రైతుల ఆందోళన

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)