సముద్ర గర్భంలోని సౌందర్యాన్ని కెమేరాలో బంధించిన అద్భుత ఛాయాచిత్రాలు

అంటార్కిటికాలో ఓ మంచుకొండ చుట్టూ సీల్స్ తిరుగుతుండటాన్ని ఫొటో తీసిన గ్రెగ్ లెకోయర్ 'అండర్ వాటర్ ఫొటొగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2020'గా నిలిచారు

ఫొటో సోర్స్, Greg Lecoeur

ఫొటో క్యాప్షన్, అంటార్కిటికాలో ఓ మంచుకొండ చుట్టూ సీల్స్ తిరుగుతుండటాన్ని ఫొటో తీసిన గ్రెగ్ లెకోయర్ 'అండర్ వాటర్ ఫొటొగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2020'గా నిలిచారు

సముద్రాలు, నదులు, సరస్సుల్లోని అద్భుత దృశ్యాలను కెమెరాలతో అందంగా బంధించేవారిని గుర్తించేందుకు ఏటా ‘అండర్ వాటర్ ఫొటొగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుల పోటీ జరుగుతుంది.

ఈ సారి ఆ పోటీకి 5,500కుపైగా ఎంట్రీలు వచ్చాయి. 13 విభాగాల్లో 70 దేశాలకు చెందిన ఫొటోగ్రాఫర్లు పోటీ పడ్డారు.

Presentational white space
బహమాస్‌లోని మడ అడవుల్లో పిల్ల లెమన్ షార్క్‌ల ఫొటో తీసిన అనితా కైన్రాత్ అప్‌కమింగ్ ఫొటొగ్రాఫర్‌ అవార్డు గెలుచుకున్నారు

ఫొటో సోర్స్, Anita Kainrath

ఫొటో క్యాప్షన్, బహమాస్‌లోని మడ అడవుల్లో పిల్ల లెమన్ షార్క్‌ల ఫొటో తీసిన అనితా కైన్రాత్ అప్‌కమింగ్ ఫొటొగ్రాఫర్‌ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు
Presentational white space
నేప్లెస్‌ తీరంలో వలలో చిక్కిన టూనా చేప ఫొటో తీసిన పాస్క్వాల్ వాస్సాల్లో మరైన్ కన్సర్వేషన్ ఫొటొగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు

ఫొటో సోర్స్, Pasquale Vassallo

ఫొటో క్యాప్షన్, నేప్లెస్‌ తీరంలో వలలో చిక్కిన టూనా చేప ఫొటో తీసిన పాస్క్వాల్ వాస్సాల్లో మరైన్ కన్సర్వేషన్ ఫొటొగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు
Presentational white space
ఇండోనేసియాలో రాబిట్‌ఫిష్‌ల ఫొటో తీసిన నిక్ మోర్‌ బ్రిటీష్ అండర్‌వాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు

ఫొటో సోర్స్, Nick More

ఫొటో క్యాప్షన్, ఇండోనేసియాలో రాబిట్‌ఫిష్‌ల ఫొటో తీసిన నిక్ మోర్‌ బ్రిటీష్ అండర్‌వాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు
Presentational white space
సీ హార్స్ ఫొటొ తీసిన నుర్ టక్కర్ మోస్ట్ ప్రామిసింగ్ బ్రిటీష్ అండర్‌వాటర్ ఫొటోగ్రాఫర్‌గా నిలిచారు

ఫొటో సోర్స్, Nur Tucker

ఫొటో క్యాప్షన్, సీ హార్స్ ఫొటొ తీసిన నుర్ టక్కర్ మోస్ట్ ప్రామిసింగ్ బ్రిటీష్ అండర్‌వాటర్ ఫొటోగ్రాఫర్‌గా నిలిచారు
Presentational white space
బ్లాక్ అండ్ వైట్ విభాగంలో జెనా హోలోవే తీసిన ఈ ఫొటొ పోటీకి వచ్చింది

ఫొటో సోర్స్, Zena Holloway

ఫొటో క్యాప్షన్, బ్లాక్ అండ్ వైట్ విభాగంలో జెనా హోలోవే తీసిన ఈ ఫొటొ పోటీకి వచ్చింది
Presentational white space
సౌదీ అరేబియాలో ఓ పాడబడ్డ నౌక ఫొటొ తీసిన రెనీ కాపోజోలా వ్రెక్ విభాగంలో పోటీపడ్డారు

ఫొటో సోర్స్, Renee Capozzola

ఫొటో క్యాప్షన్, సౌదీ అరేబియాలో ఓ పాడబడ్డ నౌక ఫొటొ తీసిన రెనీ కాపోజోలా వ్రెక్ విభాగంలో పోటీపడ్డారు
Presentational white space
ఐల్స్ ఆఫ్ స్కిల్లీలో తీసిన ఈ ఫొటోకుగానూ వైడ్ యాంగిల్ విభాగంలో ఆర్థర్ కింగ్‌డన్‌కు అవార్డు వచ్చింది

ఫొటో సోర్స్, Arthur Kingdon

ఫొటో క్యాప్షన్, ఐల్స్ ఆఫ్ స్కిల్లీలో తీసిన ఈ ఫొటోకుగానూ వైడ్ యాంగిల్ విభాగంలో ఆర్థర్ కింగ్‌డన్‌కు అవార్డు వచ్చింది
Presentational white space

గమనిక: ఫొటోలన్నింటికీ కాపీ రైట్స్ వర్తిస్తాయి.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.