పెన్సిళ్ల‌తో ఈయన ఫర్నిచర్ చేసేస్తున్నారు.. అదెలాగో చూడండి

బిలాల్ అసిఫ్

పెన్సిల్ ఇస్తే దాంతో ఎవరైనా ఏదైనా కాగితం మీద రాస్తారు. కానీ ఈ పాకిస్తానీ యువకుడు మాత్రం, పెన్సిళ్లతో ఆభరణాలు, కుర్చీలు, ఊయలలు తయారు చేస్తున్నారు.

బిలాల్ అసిఫ్ పాకిస్తానీయుడు. బాల్యం నుంచీ పెన్సిళ్లను సేకరించడం ఇతని అభిరుచి. కొన్ని వేల పెన్సిళ్లతో ఒక ఫర్నీచర్ తయారు చేశారు.

ప్రపంచ రికార్డు కోసం బిలాల్ అసిఫ్ ప్రయత్నిస్తున్నారు.

ఒక ఉయలను తయారు చేయడానికి 30వేల పెన్సిళ్లను, 2లక్షల పెన్సిల్ ముక్కలను, ఇంకా పెన్సిల్ మొనలను వాడారు.

వృత్తి రీత్యా ఇంజనీర్ అయిన అసిఫ్ ఇంకా ఏం చెప్పారో ఈ వీడియోలో చూడండి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)