జల్లికట్టు: ఆటగాళ్లను భయపెట్టే ఈ భారీ ఎద్దులకు శిక్షణ ఇస్తున్న 15 ఏళ్ల బాలిక
జల్లికట్టు: ఆటగాళ్లను భయపెట్టే ఈ భారీ ఎద్దులకు శిక్షణ ఇస్తున్న 15 ఏళ్ల బాలిక
జల్లికట్టు పోటీలు జరిగే ప్రాంగణంలో ఎక్కువగా మగవారే కనిపిస్తుంటారు.
ఎద్దులకు శిక్షణ కూడా ఎక్కువగా వారే ఇస్తుంటారు.
అయితే, మదురైకి చెందిన 15 ఏళ్ల అళగ్ పేచి తన జల్లికట్టు ఎద్దులకు తానే శిక్షణ ఇస్తున్నారు. ఆమె కథ ఇది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









