ఇస్లాంలో సున్నీలెవరు? షియాలెవరు?

వీడియో క్యాప్షన్, ఇస్లాంలో సున్నీలెవరు?, షియాలెవరు?
ఇస్లాంలో సున్నీలెవరు? షియాలెవరు?

ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో తరచూ షియా ఇస్లాం అనే పదం వినపడుతోంది..అసలేమిటీ షియా, సున్నీ ఇస్లాంల మధ్య తేడా? వీరి ఆరాధన పద్దతులు వేరు వేరా? ఇరాన్‌లో షియా మతాధిపతులే సుప్రీం లీడర్లుగా ఎందుకు ఉంటారు?

సున్నీలు, షియాలు, ఇస్లాం, ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)