నగరంలో ఇల్లు కొనుక్కునే స్తోమతు లేదా? సగం ఇల్లు కొంటే ఎలా ఉంటుంది?

నగరాల్లో ఇల్లు కొనుక్కునే స్తోమతు లేని వారి కోసం చిలీ ఆర్కిటెక్ట్ ఒకరు వినూత్న పరిష్కారం చూపుతున్నారు. అది.. సగం ఇల్లు!
ప్రపంచంలో విపరీతంగా పెరుగుతున్న పట్టణ జనాభా నివాస సమస్యకు ఇది పరిష్కారం కావచ్చునని ఆర్కిటెక్ట్ అలెజాండ్రో అరావెనా భావిస్తున్నారు.
ఈ విధానంలో అందుబాటు ధరల్లో నాణ్యమైన ఇల్లు లభిస్తుందని ఆయన అంటారు. అంతేకాదు.. ఆ సగం ఇంట్లో ఉండే యజమానులు తాము కోరుకుంటే మిగతా సగం ఇంటిని ఎప్పుడు కొనుక్కోవాలి? దానిని ఎలా మార్చుకోవాలి? అనేదానిని నిర్ణయించుకోవచ్చు కూడా.
నగరాలకు వస్తున్న జనాభాకు అందుబాటు ధరల్లో ఇళ్లు లభించకపోతే దుర్భర పరిస్థితుల్లో జీవించాల్సి వస్తుందని ఆయన అంటారు.
చిలీలోని విల్లా వెర్దెలో ఈ తరహా ఇళ్లు 500 నిర్మించారు. అవన్నీ దాదాపుగా నిండిపోయాయి.
ఘనా, దక్షిణాఫ్రికా, థాయ్లాండ్, లలో కూడా ఈ తరహా ఇళ్లు నిర్మించారు.
మరి మన నగరాల్లోనూ పైన వీడియోలో చూపించిన ఐడియా పనిచేస్తుందంటారా?
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో ‘వేగంగా తగ్గుతున్న పేదరికం.. నిమిషానికి 43 మందికి విముక్తి’
- చైనా బ్యాంకులు స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ అప్పులు ఇస్తున్నాయి. ఎందుకు?
- ‘కడప ఉక్కు ఆంధ్రుల హక్కు’ ఎందుకు కావడం లేదంటే..
- వందేమాతరం గీత రచయిత బంకిమ్ చంద్ర గురించి ఈ విషయాలు మీకు తెలుసా
- ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- కార్గిల్ స్పెషల్: 'వాళ్లను వదలద్దు...' ప్రాణాలు వదిలేస్తూ కెప్టెన్ మనోజ్ పాండే చెప్పిన చివరి మాట ఇదే
- కార్గిల్ చొరబాట్ల గురించి ఉప్పందించిన గొర్రెల కాపరి ఇప్పుడేం చేస్తున్నారు
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- డియర్ కామ్రేడ్ : ఫక్తు ఫార్ములా సినిమానే, కానీ..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









