రణ్‌వీర్ సింగ్-బాలీవుడ్: న్యూడ్ ఫొటోషూట్‌లో పాల్గొన్న హీరో, ‘‘దుస్తులు వేసుకుని మళ్లీ రా’’ అంటూ యూజర్ల ట్రోలింగ్

రణ్‌వీర్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రణ్‌వీర్ సింగ్

'బాజీరావ్ మస్తానీ' నుంచి 'గల్లీ బాయ్' వరకు తాను నటించిన అనేక సినిమాలతో మంచి నటుడిగా బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న హీరో రణ్‌వీర్ సింగ్.

తాజాగా ఆయన అమెరికన్ మ్యాగజైన్ 'పేపర్' కోసం న్యూడ్ ఫోటోషూట్ చేసి సోషల్ మీడియా ప్రపంచంలో సంచలనంగా మారారు.

బాలీవుడ్‌లో రణవీర్ సింగ్‌కు మంచి నటుడిగానే కాదు, విలక్షణ ఫ్యాషన్ శైలి కూడ ఆయన ఫేమస్. అంతేకాదు, జెండర్ ఈక్వాలిటీ( లింగ సమానత్వం) గురించి ఆయన తరచూ మాట్లాడుతుంటారు.

అవార్డు ఫంక్షన్లకు స్కర్టులు ధరించి వెళ్లడడం, తనను తాను దీపికా పదుకొణె భర్తగా చెప్పుకోవడం లాంటివి ఇలాంటి వాటిలో కొన్ని.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 1
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది, 1

అయితే, న్యూడ్ ఫొటో షూట్ ద్వారా రణ్‌వీర్ సింగ్ అందరినీ ఈసారి మరింత ఆశ్చర్యపరిచారు.

దర్శకుడు కరణ్ జోహార్ టెలీవిజన్ షో 'కాఫీ విత్ కరణ్'లో ఓసారి రణ్‌వీర్ సింగ్ నగ్నత్వం గురించి మాట్లాడారు.

''మీరు మంచి దుస్తులు ధరించడం ద్వారా మీలోని మంచి వ్యక్తిత్వాన్ని, మేధోపరమైన లక్షణాలను బయటపెట్టుకోవచ్చు. కానీ, అలా ఎందుకు చేయాలి. దానికంత ప్రాముఖ్యత ఎందుకివ్వాలి'' అన్నారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 2
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది, 2

'పేపర్' మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నగ్నత్వం గురించి ఆయన చాలా ఓపెన్‌గా మాట్లాడారు.

"నేను శారీరకంగా నగ్నంగా ఉండటం చాలా సులభం. నా సినిమాలు కొన్నింటిలో అలా చేశాను. దాని వల్ల ప్రేక్షకులు నా ఆత్మను చూడగలుగుతారు. నేను పూర్తి నగ్నంగా కూడా కనిపించగలను. వేలమంది ముందుకు నగ్నంగా వెళ్లగలను. ఎవరు ఏమనుకుంటారు అన్నది నేను పట్టించుకోను. కాకపోతే, అవతలి వ్యక్తులు కాస్త అసౌకర్యానికి గురవుతారు'' అన్నారు రణ్‌వీర్ సింగ్.

అయితే, రణవీర్ సింగ్ ఒక తన న్యూడ్ ఫొటోషూట్‌ల గురించి, తన ఆలోచనల గురించి ఇంటర్వ్యూలలో చెబుతుండగానే, ఆయనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 3
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది, 3

'దుస్తులు వేసుకుని రండి రణ్‌వీర్‌'

ఇన్‌స్టాగ్రామ్‌లో రణ్‌వీర్ సింగ్ అభిమాని ఒకరు, రణ్‌వీర్ రెండు వేర్వేరు ఫొటోలను మిక్స్ చేసి పోస్ట్ చేశారు. ఒక ఫొటోలో రణ్‌వీర్ మామూలు డ్రెస్‌లో కనిపిస్తుండగా, మరో ఫొటోలో న్యూడ్‌గా కనిపిస్తారు.

దానికింద ఓ యూజర్ ''వ్యక్తులు పోయే వరకు వారి ప్రాముఖ్యత మనకు అర్ధం కాదు'' అని రాశారు. చూడటానికి ఆ కామెంట్ సీరియస్‌గా కనిపించినా, దాని పక్కనే మళ్లీ ‘‘రణ్‌వీర్..మీరు దుస్తులు ధరించి మళ్లీ రండి’’ అని రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఒక ఇన్‌స్టా యూజర్ "మీరు రణవీర్ సింగ్‌ను ఎక్కవ ట్రోల్ చేసారు, అందుకే అతను న్యూడ్‌గా మారాడు'' అని రాశారు. అదే పోస్టులో మరో యూజర్ ''బహుశా దీపికా పదుకొణె ఆయన వార్డ్ రోబ్‌ను లాక్ చేసిందనుకుంటా'' అని రాశారు.

ఇటు ట్విటర్ లో కూడా రణ‌్‌వీర్‌పై ట్రోలింగ్ కొనసాగుతోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ది మూడ్ డిటెక్టర్ అనే యూజర్, ఆధునికీకరణ అంటే పాశ్చాత్యీకరణ కాదు అని రాశారు. ఆకాంక్ష మిశ్రా అనే యూజర్ ''బాలీవుడ్‌ను బహిష్కరించడం ద్వారా, మన తరంలో ఇలాంటి స్వీయ అవగాహన ఉన్న వ్యక్తుల నుంచి తప్పించుకోవాలి'' అని రాశారు.

అదే సమయంలో పలువురు యూజర్లు రణ్‌వీర్ సింగ్ న్యూడ్‌ఫొటోలు చూశాక దీపికా పదుకొణె రియాక్షన్ ఎలా ఉంటుందనే దానిపై ఫొటోలు, కామెంట్లు పోస్ట్ చేశారు.

వీడియో క్యాప్షన్, ‘నా న్యూడ్ ఫొటోలను టెలిగ్రాం తొలగించట్లేదు... అలాంటి ఫొటోలు ఇంకా కావాలంట’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)