బామ్మగారి షేర్ మార్కెట్‌ ట్రేడింగ్ పాఠాలు..

వీడియో క్యాప్షన్, బామ్మగారి షేర్ మార్కెట్‌ ట్రేడింగ్ పాఠాలు

భాగ్యశ్రీ పాఠక్ వయసు వయసు ఇప్పుడు 64 ఏళ్లు.

పిల్లల కోసం ఉద్యోగం మానేసిన ఆమె 40ల్లో ఉండగా షేర్ మార్కెట్‌లో అడుగు పెట్టారు.

ఇప్పుడు యూట్యూబ్ లాంటి వేదికల ద్వారా ఇతరులకు కూడా షేర్ మార్కెట్ గురించి చిట్కాలు, పాఠాలు చెప్తున్నారు.

కాలమ్స్ రాస్తున్నారు. రెండు పుస్తకాలు కూడా రాశారు.

అప్పట్లో ఆన్‌లైన్ ట్రేడింగ్ లేని కాలంలో బ్రోకర్ ఆఫీసుకు వెళ్లి నేర్చుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)