‘బాబ్రీ మసీదు దానంతట అదే ఓ మాయలా కూలిపోయింది’ - సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ

ఫొటో సోర్స్, Getty Images
బాబ్రీ మసీదు కూల్చివేతలో కుట్ర, ముందస్తు ప్రణాళిక ఏమీలేదని, అది క్షణికావేశంలో జరిగిన చర్య అని లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 30న తీర్పునిచ్చింది.
దీంతో 28ఏళ్లుగా సాగుతున్న ఈకేసులో నిందితులుగా ఉన్న బీజేపీ నేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి సహా అందరూ నిర్దోషులుగా నిర్ధరణైంది.
అయితే, సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అసలు ఈ దేశంలో రూల్ ఆఫ్ లా ఉందా అని కొందరు ప్రశ్నించగా, ఈ న్యాయవ్యవస్థ నుంచి ఇంతకు మించి ఇంకేం ఆశిస్తామని మరికొందరు పోస్టులు పెట్టారు.
హిందువులకు అనుకూలంగా తీర్పు వచ్చింది కాబట్టే ఈ విమర్శలన్నీ చేస్తున్నారంటూ మరికొందరు అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందని రచయిత్రి మీనా కందసామి ట్వీట్ చేశారు.
"మందిర నిర్మాణానికి బాటలు పరిచిన న్యాయవ్యవస్థ నుంచి ఇంతకు మించి ఇంకేదైనా ఆశించగలమా, దళితుల గ్రామాల్లో మారణహోమం సృష్టంచిన వారికి క్లీన్ చిట్ ఇస్తున్న న్యాయవ్యవస్థ, మనుధర్మానికి మద్దతు పలుకుతున్న న్యాయవ్యవస్థ నుంచి ఆశించేది మరేదైనా ఉంటుందా?" అని ఆమె ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"న్యూ ఇండియా.. ఆధునిక భారత చరిత్రలో అత్యంత బహిరంగంగా జరిగిన నేరంలో ఎవరికీ శిక్ష పడలేదు" అని మరో రచయిత సబా నఖ్వీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"బాబ్రీ మసీదు కూల్చివేత ఓ క్రిమినల్ చర్య అని సుప్రీంకోర్టు పేర్కొంది. అదో క్షణికావేశంలో జరిగిన చర్య అని ఈరోజు ప్రత్యేక కోర్టు చెప్పింది. దీనికోసం 28 ఏళ్ల సుదీర్ఘ కాలం ఎందుకు పట్టిందో అందరికీ ఆశ్చర్యంగా ఉంది" అని ఇండిపెండెంట్ జర్నలిస్ట్ హరీందర్ బవేజా ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఈ తీర్పుపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా స్పందించారు.
"అక్కడ మసీదు లేదు, ఆధునిక భారత్‌లో ఇదే న్యాయం" అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
"బాబ్రీ మసీదు కూల్చివేత యాక్ట్ ఆఫ్ గాడ్ (దేవుడి చేసిన పని)" అంటూ హన్సల్ మెహతా పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
"అడ్వాణీకి బాబ్రీ కూల్చివేతతో సంబంధం లేదు, మోదీకి గుజరాత్ అల్లర్లతో సంబంధం లేదు, అమిత్ షాకు బూటకపు ఎన్‌కౌంటర్లతో సంబంధం లేదు, ఆదిత్యనాథ్‌కు ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆటవిక పాలనతో సంబంధం లేదు" అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీవత్స విమర్శలు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
"1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు ఓ మాయలాగా కూలిపోయింది. ఎలాంటి రథయాత్రా జరగలేదు, దాని తర్వాత హింస జరగలేదు, విద్వేషపూరిత ప్రసంగాలు లేవు, కూల్చివేత జరగలేదు, నేరం కూడా జరగలేదు. రూల్ ఆఫ్ లాకు గుడ్ బై" అంటూ ట్రెండ్ సెట్టర్స్ ఇండియా అనే ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు.
ఇలాంటి కామెంట్లకు వ్యతిరేకంగా కూడా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
"హిందువులు తమ పవిత్ర స్థలాలను తిరిగి పొందడంలో తప్పేంటి?
మక్కా, మదీనాలకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీరు అప్పుడు కూడా ఇలానే స్పందిస్తారా?" అంటూ ఆస్టరిక్స్ అనే యూజర్ ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
"అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణంతో సోనియాకు ఎలాంటి సంబంధం లేదు, డీఎల్ఎఫ్ స్కామ్‌తో రాబర్ట్ వాద్రాకు ఏ సంబంధం లేదు" అంటూ ప్రతి విమర్శలకు దిగారు అర్ఫా ఖానుమ్ జెహర్‌వాలీ అని ట్విటర్ యూజర్.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
"ఇదో చరిత్రాత్మక విజయం. నిందితులంతా నిర్దోషులుగా తేలారు. కూల్చివేత ప్రణాళికతో జరిగింది కాదు. భీష్మ పితామహుడు లాంటి అడ్వాణీ కోర్టు తీర్పు సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్న వీడియో ఇది, జై శ్రీరామ్" అంటూ పుష్పేంద్ర కుల్‌శ్రేష్ఠ అనే యూజర్ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులందరూ నిర్దోషులే - సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు
- బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి ఎవరంటే...
- అయోధ్యలో రామమందిరం ఉద్యమంతో ఆర్ఎస్ఎస్ ఏం సాధించింది
- అయోధ్య: బాబ్రీ మసీదు తాళాలను రాజీవ్‌గాంధీ తెరిపించారా? ఏం జరిగింది?
- రంజన్ గొగోయ్: భారత రాజకీయాల్లో అయోధ్యకాండకు 'ముగింపు' పలికిన చీఫ్ జస్టిస్
- కరసేవకుడి నుంచి ప్రధాని వరకు... మోదీకి అయోధ్య ఉద్యమం ఎలా ఉపయోగపడింది?
- అయోధ్య తీర్పు: పురాతత్వశాఖ సర్వేలో రామ మందిర అవశేషాలు లభించాయా
- భారత్ కరోనా మరణాల సంఖ్యను దాస్తోంది: బైడెన్‌తో సంవాదంలో ట్రంప్ ఆరోపణ
- తెలంగాణలో హడావుడిగా ఆస్తుల నమోదు ప్రక్రియ.. ప్రజల్లో ఎన్నో సందేహాలు
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)