ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం: 'సరిగమలు కన్నీళ్లు పెడుతున్నాయి... రాగాలు మూగబోయాయి'

ఎస్పీ బాలు

ఫొటో సోర్స్, SPB/ FB

ప్రముఖ గాయకుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు తమ సంతాపాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు.

"నా ప్రియమైన బాలు, సంగీత ప్రపంచంలో నిశ్శబ్దం ఆవరించింది..!! సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి..!! రాగాలన్నీ మూగబోయాయి. నువ్వు లేని లోటు తీర్చలేనిది. సంగీత ప్రపంచంలో నిశ్శబ్దం ఆవరించింది. సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి. రాగాలన్నీ మూగబోయాయి. నువ్వు లేని లోటు తీర్చలేనిది" అంటూ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు నివాళి తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

'ఎస్పీ బాలు గారూ మీరు ఎన్నో ఏళ్లుగా నాకు గొంతునిచ్చారు. మీ మాట, మీ పాట ఎప్పటికీ నాతోనే ఉంటాయని ప్రముఖ నటుడు రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

నటుడు చిరంజీవి బాలు మృతిపై స్పందిస్తూ ట్విటర్లో లేఖ రాశారు. "బాలు లేని లోటు తీర్చాలంటే బాలుయే పునర్జన్మించాలి. నేను అన్నయ్య అని పిలిచే బాలు నాకు ఆత్మ బంధువు'' అని చిరంజీవి ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ప్రముఖ గాయని ఉష ఉతుప్ బీబీసీతో మాట్లాడుతూ, "‘నాకు కన్నీళ్లు ఆగడం లేదు. బాలు గారు ఇకలేరని నేను ఊహించుకోలేకపోతున్నాను. ఆయనతో నాకు చాలా మంచి అనుభవాలున్నాయి. స్టూడియో లోపల, బయట, కచేరీల్లో ఆయనతో చాలాసార్లు కలిసి పనిచేశాను. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. చాలా మంచి వ్యక్తి. నాకు కరోనావైరస్‌పై కోపం వస్తోంది. గొప్ప వ్యక్తులను అది తీసుకుపోతోంది. ఆయనను గుర్తుంచుకునేందుకు వేల పాటలున్నాయి. కానీ, మైఖెల్ మదన కామరాజు సినిమాలోని రం బం బం పాట అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి నేను దాన్ని చాలాసార్లు పాడాను’’ అని అన్నారు.

ఎస్పీబాలు

"నేను కుప్ప కూలిపోయాను. నిన్నటి నుంచి నిద్రపోలేకపోయాను. ఏదో మాయ జరుగుతుందనుకున్నాను. ఆయన లేరనే వార్తను జీర్ణించుకోవడానికి నాకు సమయం పడుతుంది. నాకు ఆయన వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కూడా చాలా సన్నిహితులు" అని దేవి శ్రీ ప్రసాద్ బీబీసీ న్యూస్ తో అన్నారు.

అన్నమయ్య చిత్రంలో బాలు పాడిన పాటలను ఎప్పటికీ మరిచిపోలేనని, ఆయన జ్ఞాపకాలు కన్నీటి వరదలా గుర్తుకు వస్తున్నాయని నటుడు నాగార్జున ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

"బాలు మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది" అంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

బాలసుబ్రహ్మణ్యం ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన సాటి ఎవరూ లేరు. ఆయన స్మృతులు ఎప్పటికీ ప్రజల్లో నిలిచే ఉంటాయి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అని నటుడు మహేశ్ బాబు ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

'బాలసుబ్రహ్మణ్యం తెలుగు, తమిళ, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. ఇలాంటి అద్భుతం ప్రపంచంలో మరెక్కడా జరగలేదు' అని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

'నా ఛిద్రమైన జీవితంలో వెలుగు నింపిన ఆత్మబంధువు బాలుగారు. ఆయన భౌతికంగా లేరంతే' అని గాయని సునీత ఉపద్రష్ట తన ఫేస్‌బుక్‌లో నివాళి సమర్పించారు.

బాలు, సునీత

ఫొటో సోర్స్, SUNITA/FB

"బాలసుబ్రహ్మణ్యం అంకుల్! మీ ఆత్మకు దివ్య శాంతి, ఆనందం లభించాలని కోరుకుంటున్నాను. మీతో పాటు నా హృదయంలో కొంత భాగాన్ని తీసుకుని వెళ్లిపోయారు. ఈ నష్టం నుంచి కోలుకోవడానికి మాకు చాలా సమయం పడుతుంది. మీ ప్రజ్ఞకు, వ్యక్తిత్వానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ రోజు చాలా విచారకరమైనది" అంటూ నటి మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

"ఈ రోజు గుండెలు పగిలిపోయేలాంటి విచారకరమైన రోజు" అంటూ నటి రాధికా శరత్ కుమార్ అన్నారు. బాలు జీవితాన్నిఅందంగా జీవించి సంగీత సేవలను సమాజానికి అందించారని, ఆయన గొంతు ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని అంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాధిక ట్వీట్ చేశారు.

బాల సుబ్రహ్మణ్యం మరణ వార్త వినడానికి చాలా విచారంగా ఉంది. ఆయన కోలుకుంటారనే అనుకున్నామని గాయని శ్రేయ ఘోషల్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 9

ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ట్విటర్ లో 60 వేలకు పైగా ట్వీట్లు చేశారు. సోషల్ మీడియా అంతా బాలు సంతాప సందేశాలతో నిండిపోయింది.

వీడియో క్యాప్షన్, 'ఎస్‌పీ బాలు మృతితో సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది'

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)