బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్: జ్యూరీ సభ్యుల జాబితా

బీబీసీ 'స్పోర్ట్స్‌విమెన్ ఆఫ్‌ ద ఇయర్' అవార్డు

'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్' పురస్కారాన్ని మార్చిలో బీబీసీ ప్రదానం చేయనుంది. మీరు ఓటు వేసి ఈ అవార్డు విజేతను ఎన్నుకోవచ్చు.

ఫిబ్నవరిలో బీబీసీ ఇండియన్ లాంగ్వేజ్ సర్వీస్ వెబ్‌సైట్లన్నింటిలోనూ ఓటింగ్ ప్రారంభమవుతుంది.

అయితే, దేశంలో మహిళా క్రీడాకారుల జాబితా పెరిగిపోతున్నందున ఈ అవార్డు కోసం నామినీలను ఎంపిక చేయడం అంత సులువు కాదు. అందువల్ల, ఈ అవార్డు ఎవరికి ఇవ్వాలో సూచించాలని భారత్‌లోని అనేక ప్రాంతాలతో పాటు, విదేశాలకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టులను బీబీసీ కోరింది.

ఇందు శేఖర్, కరణం మల్లీశ్వరి, రూపా ఝా
ఫొటో క్యాప్షన్, ఇందు శేఖర్, కరణం మల్లీశ్వరి, రూపా ఝా

ఈ జ్యూరీ నుంచి ఎక్కువ ఓట్లు పొందిన అయిదుగురు క్రీడాకారులు తుది పోటీలో ఉంటారు. వారిలో ఒకరిని మీరు ఓటు వేసి అవార్డు విజేతను ఎంచుకోవచ్చు. జ్యూరీలో ఉన్న సభ్యుల జాబితా ఇది.

  • శార్దా ఉగ్ర, ఈఎస్‌పీఎన్
  • రికా రాయ్, ఎన్‌డీటీవీ
  • ప్రజ్వల్ హెగ్దే, టైమ్స్ గ్రూపు
  • శువ్రో ఘోషల్, ది బ్రిడ్జ్
  • సందీప్ ద్వివేది, ఇండియన్ ఎక్స్‌ప్రెస్
  • నిఖిల్ నాజ్
  • గౌరవ్ కల్రా, నెట్‌వర్క్‌ 18
  • నీరూ భాటియా, ది వీక్
  • సజ్వాన్ రాజేంద్ర, పంజాబ్ కేసరి
  • రాజ్‌దీప్ సర్దేశాయ్
  • రాకేశ్ రావు, ది హిందూ
  • ప్రసేన్ మౌద్గల్, స్పోర్ట్స్‌కీడ
  • నోరిస్ ప్రీతం, వైఎంసీఏ
  • నోవి కపాడియా, స్వతంత్ర జర్నలిస్టు
  • హర్పాల్ ఎస్ బేడి, స్వతంత్ర జర్నలిస్టు
  • హేమంత్ రాస్తోగి, అమర్ ఉజాల
  • విధాన్షు కుమార్, స్వతంత్ర జర్నలిస్టు/ రచయిత
  • తుషార్ త్రివేది, నవ్‌గుజరాత్ సమయ్
  • చిరాగ్ దోషి
  • సురేశ్ పరేఖ్, ఏఎన్‌ఐ గుజరాత్
  • ప్రశాంత్ కేని, ఇండియన్ ఎక్స్‌ప్రెస్
  • శైలేష్ నగ్వేకర్, సకాల్
  • మహేశ్ విచారే, మహారాష్ట్ర టైమ్స్
  • సంజయ్ దుధనే
  • సీ. వెంకటేష్, స్వతంత్ర రచయిత, క్రీడా విశ్లేషకులు
  • వీవీ సుబ్రమణ్యం, ది హిందూ, హైదరాబాద్
  • సంతోష్ కుమార్
  • శబరి రాజన్, స్వతంత్ర జర్నలిస్టు
  • కె. కీర్తివాసన్, ది హిందూ
  • సదైయాండి, న్యూస్18
  • కె.విశ్వనాథ్, మాతృభూమి
  • రాజీవ్ మీనన్, మనోరమ
  • కమల్ వరదూర్, చంద్రిక
  • సంబిత్ మొహ్‌పాత్ర, నిర్భయ డైలీ
  • సనాతన్ పాని, ఒరిస్పోర్ట్స్.కామ్
  • సురేష్ స్వైన్, సంబాద్
  • సుబోధ్ మల్ల బరువా, దైనిక్ అసమ్
  • సర్జు చక్రబర్తీ, స్యాందన్ పత్రిక
  • రోహిత్ మహజన్, ట్రిబ్యూన్
  • సబ నాయకన్, ఈస్టర్న్ క్రానికల్
  • ఐశ్వర్య కుమార్, ఈఎస్‌పీఎన్
  • మేహ భరద్వాజ్, నెట్‌వర్క్18
  • క్యాతీ స్టోన్, బీబీసీ
  • జాహ్నవి మూలే, బీబీసీ
  • పంకజ్ ప్రియదర్శి, బీబీసీ
  • రేహాన్ ఫజల్, బీబీసీ
  • రూపా ఝా, బీబీసీ
  • బెన్ సుతర్లాండ్, బీబీసీ
  • శివాని నాయక్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్
  • సునందన్ లీలీ, రచయిత
  • వందన, బీబీసీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)