ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: కొత్త వారసుల్లో బోణీ చేసింది వీరే

పరిటాల శ్రీరాం

ఫొటో సోర్స్, facebook/paritala sriram

ఫొటో క్యాప్షన్, పరిటాల శ్రీరాం

ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి పెద్దసంఖ్యలో రాజకీయ వారసులు తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలో దిగారు. అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ ప్రధాన పార్టీల నుంచి సీనియర్ నేతల వారసులు రంగంలోకి దిగారు.

కొందరు సీనియర్ నేతలు ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకుని తమ బంధువులను పోటీకి నిలపగా.. మరికొందరు మాత్రం తాము పోటీలో ఉంటుండగానే సంతానాన్నీ ప్రత్యక్ష ఎన్నికల్లోకి తీసుకొచ్చారు.

మాగంటి రూప

ఫొటో సోర్స్, facebook/magantiroopa

ఫొటో క్యాప్షన్, మాగంటి రూప

అయితే, వారసులుగా బరిలోకి దిగిన వారిలో అధిక శాతం ఓడిపోయారు. ఆ వివరాలు..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)