తెలుగుదేశం పార్టీ: ఏపీ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు వీరే.. తొలి జాబితాలో 126 పేర్లు ఖరారు

ఫొటో సోర్స్, TDP
తెలుగు దేశం పార్టీ 126 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల వివరాలను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం (మార్చి 14) రాత్రి మీడియాకు విడుదల చేశారు.
ఆంధప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. టీడీపీ ప్రస్తుతానికి 126 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 49 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
**నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి శనివారం నాడు (16.03.2019) వైసీపీలో చేరారు. తదుపరి మార్పులకు అనుగుణంగా ఈ జాబితా అప్‌డేట్ అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- జనసేన పార్టీ అభ్యర్థులు వీరే
- పవన్ కల్యాణ్: జనసేన మేనిఫెస్టో ఇదే
- నిన్న ఒక పార్టీ.. నేడు మరో పార్టీ – ఏపీలో రంగులు మారుతున్న కండువాలు
- సిత్రాలు సూడరో: "జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు.. కాబోయే ముఖ్యమంత్రి జగనే"
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
- పెళ్లికొడుకు మెడలో తాళి కట్టిన పెళ్లికూతురు.. ఎందుకిలా చేశారు? ఇది ఏమి ఆచారం?
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో...: ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




