రహీబాయ్ పొపెరె: ఈమె విత్తనాల తల్లి; 114 రకాల విత్తనాలను రక్షించారు
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన రహీబాయ్ పొపెరె ఇప్పటివరకు 114 సంప్రదాయ పంటల విత్తనాలను సంరక్షించారు.
ఆమె గ్రామంలో అంతా ఆమెను ప్రేమగా 'విత్తనాల తల్లి' అని పిలుస్తారు.
ఒకప్పుడు అందరూ హేళన చేసిన గ్రామంలోనే ఇప్పుడు అందరూ ఆమెను అభినందిస్తున్నారు.
హైబ్రిడ్ వంగడాల వినియోగం వల్ల మనుషులు బలహీనంగా తయారవుతున్నారని ఆమె అంటారు.
మరిన్ని వివరాలను పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- #HisChoice: ‘నేను ఒక మేల్ ఎస్కార్ట్, జిగోలో. శరీరంతో వ్యాపారం ఎందుకు చేస్తున్నానంటే..’
- భారత్ సున్నాను ఎలా ఆవిష్కరించింది?
- ఐఫోన్ ఎక్స్ఎస్ : ఈ-సిమ్ అంటే ఏమిటి? ఇది ఎందుకు ఉపయోగపడుతుంది?
- భారత్‌లో రెట్టింపైన మద్యం వినియోగం: ‘ఎక్కువగా తాగేది తెలుగువాళ్లే’
- అభిప్రాయం: రాజీవ్‌కు బోఫోర్స్.. మోదీకి రఫేల్?
- BBC Special: ఆయుష్మాన్ భారత్ - ఆరోగ్య శ్రీ ; తేడా ఏమిటి?
- ఈ ఆరు సూత్రాలనూ పాటిస్తే.. హాయిగా నిద్రపోవచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





