హై హీల్స్ వేసుకుంటున్నారా... జాగ్రత్త

వీడియో క్యాప్షన్, హై హీల్స్ వేసుకుంటున్నారా... జాగ్రత్త

చాలామంది మహిళలు హైహీల్స్‌ను ఇష్టపడతారు. ఎత్తుగా, అందంగా కనిపించడానికి ఇవెంతో ఉపయోగపడతాయి. కానీ ఇవే చెప్పులు శరీరంపైనా, ఆరోగ్యంపైన ప్రతికూల ప్రభావం చూపుతాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవచ్చో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)