కరుణానిధి: కావేరి ఆస్పత్రి వద్ద కన్నీరుమున్నీరవుతున్న పార్టీ కార్యకర్తలు

ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణించినట్లు చెన్నైలోని కావేరి ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని విలపిస్తున్నారు. పోలీసులు నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
రాష్ట్రంలో రెండు రోజులపాటు సినిమా ప్రదర్శనలు స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు థియేటర్ల యజమానులు ప్రకటించారు.
రాజాజీ హాలును పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు.
కావేరి ఆస్పత్రి వద్ద పరిస్థితిని కళ్లకు కడుతున్న ఫొటోలివి..













ఇవి కూడా చదవండి:
- కరుణానిధి కన్నుమూత
- రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి: కళ వేరు... పొలిటి‘కళ’ వేరు
- ‘2జీ తీర్పును మీ పాదాల చెంత ఉంచి నమస్కరిస్తున్నా’
- కరుణ ఎన్ని రోజులు సీఎంగా ఉన్నారో తెలుసా?
- కమల్‌హాసన్ రాజకీయ పార్టీ.. ‘ప్రజా న్యాయ కేంద్రం’
- అభిప్రాయం: ఆయనకు ఇద్దరున్నపుడు ఆమెకిద్దరు ఎందుకు ఉండకూడదు?
- 2జీ కుంభకోణం కేసు: ఎలా పుట్టింది? ఏం జరిగింది?
- అసెంబ్లీల్లో ఆగమాగం.. ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ, ఎందుకు?
- రజనీకాంత్‌కు అభిమానుల అండ ఒక్కటే సరిపోతుందా?
- అభిప్రాయం: 'కేసులతో మీడియా గొంతు నొక్కాలనుకుంటున్నారు'
- ‘రాజు ఎప్పుడూ తప్పు చేయడని రాజ్యాంగం చెబుతుంది. మరి తప్పు చేస్తే ఏం చేయాలి?’
- 2జీ కుంభకోణం కేసు: ‘ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.. ఒక్క సాక్ష్యం లేదు’
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- BBC Special: చైనా పెళ్లిళ్ల సంతలో ‘మిగిలిపోయిన అమ్మాయిలు’
- మరణంతో మెదడు పోరాడుతుందా? చనిపోయే ముందు ఏం జరుగుతుంది?
- హిట్లర్ మరణించాడని ప్రపంచానికి బీబీసీ ఎలా చెప్పింది?
- మనకు వెలుగిచ్చే సూర్యుడికే మరణం వస్తే? ప్రపంచం అంతమైపోతుందా?
- క్రయానిక్స్: చనిపోయాక బతకొచ్చా? మృత్యువును కూడా మోసం చేయొచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




