ముంబైలో కుండపోత: 3 లక్షల ఇళ్లకు విద్యుత్ బంద్

ముంబై వర్షం

ఫొటో సోర్స్, ABHISHEK SAWANT

ఫొటో క్యాప్షన్, ముంబైలో వరుసగా నాలుగో రోజూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు వీధుల్లో మోకాలి లోతు వరకు వరద నీరు నిలిచింది.
line
ముంబై వర్షం
ఫొటో క్యాప్షన్, ముంబై నగరంలో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. వీధుల గుండా వెళ్లేందుకు జనం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
line
ముంబై వర్షం
ఫొటో క్యాప్షన్, పట్టాలపైకి నీళ్లు రావడంతో వసాయ్ రోడ్-విరార్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు.
line
ముంబై వర్షం

ఫొటో సోర్స్, KUNAL PATIL / HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పలు మార్గాల్లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
line
ముంబై వర్షం
ఫొటో క్యాప్షన్, వర్షం కారణంగా పలు స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
line
ముంబై వర్షం
ఫొటో క్యాప్షన్, వర్షం తీవ్రతను బట్టి సెలవుపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం స్కూళ్లకు సూచించింది.
line
ముంబై వర్షం
ఫొటో క్యాప్షన్, భారీ వర్షాల కారణంగా సుమారు 3 లక్షల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
line
ముంబై వర్షం
ఫొటో క్యాప్షన్, ఉద్యోగులకు లంచ్ బాక్సులు అందించే డబ్బావాలాలు ఇవాళ తమ సర్వీస్ నిలిపేసినట్లు ప్రకటించారు.
line
ముంబై వర్షం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాబోయే 48 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వీధుల్లో నీళ్లు.. పట్టాలపై నీళ్లు.. సబ్‌స్టేషన్‌లో నీళ్లు. ముంబైలో ఇదీ పరిస్థితి. ఉద్యోగులకు లంచ్ బాక్సులు అందించే డబ్బావాలాలు ఇవాళ తమ సర్వీస్ నిలిపేసినట్లు ప్రకటించారు. నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)