ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీలు అందించే ఉచిత ఆన్లైన్ కోర్సులివే

ఫొటో సోర్స్, Carl Court/Getty Images
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదవాలని ఉందా? అదీ ఉచితంగా.. పైసా ఖర్చు లేకుండా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పట్టా పొందాలనుకుంటున్నారా?
ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో చదవాలని ఎవరికైనా ఉంటుంది.
ఆక్స్ఫర్డ్.. కేంబ్రిడ్జ్.. స్టాన్‌ఫర్డ్.. లాంటి అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో చదవాలని తపించే భారతీయ యువతకు కొదువ లేదు.
కానీ విదేశాలకు వెళ్లి చదువుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.
ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు, పాస్‌పోర్ట్, వీసా ఇలాంటి బాదరబందీలు చాలానే ఉంటాయి.
ఇటువంటి చిక్కులు లేకుండా ఎంచక్కా ఆక్స్ఫర్డ్ మీ ఇంటికే నడిచొస్తే?
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మీ ముంగిట్లో నిల్చుంటే? బాగుంటుంది కదా!
ఆన్లైన్ కోర్సుల ద్వారా ఇది సాధ్యమే. ప్రపంచవ్యాప్తంగా చాలా విద్యా సంస్థలు ఆన్లైన్ ద్వారా ఉచిత కోర్సులు అందిస్తున్నాయి.
ప్రపంచంలోని తొలి 10 ఉత్తమ విశ్వవిద్యాలయాలు ఉచితంగా అందిస్తున్న కొన్ని కోర్సులు చూద్దాం..

ఫొటో సోర్స్, Express Newspapers/getty images
1.యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్
- అప్రోచింగ్ షేక్స్ పియర్* (సాహిత్యం)
- ఎలిమెంట్స్ ఆఫ్ ది డ్రాయింగ్ * (కళ)
- ఇంట్రడక్షన్ టూ బయోఎథిక్స్ * (ఫిలాసఫీ)
- హౌ టు బిల్డ్ ఎ బిజినెస్ * (బిజినెస్ సైన్స్)
- డెమోగ్రాఫిక్ ట్రెండ్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది మోడ్రన్ వరల్డ్ * (సోషియాలజీ)

ఫొటో సోర్స్, RAVEENDRAN/getty images
2.యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్
- బేసిక్ చైనీస్ కోర్స్* (భాషలు)
- బేసిక్ జర్మన్ కోర్స్* (భాషలు)
- ఫండమెంటల్స్ ఆఫ్ అరబిక్ * (భాషలు)
- మార్క్సిజం* (ఫిలాసఫి)
- అడాప్టేషన్ టు క్లైమెట్ చేంజ్ * (పర్యావరణ శాస్త్రం)

ఫొటో సోర్స్, iSRO
3.కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రయోమైక్రోస్కోపీ* (జీవశాస్త్రం)
- ద ఎవాల్వింగ్ యూనివర్స్* (ఖగోళశాస్త్రం)
- ద సైన్స్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్* (ఖగోళశాస్త్రం)
- డ్రగ్స్ అండ్ ది బ్రెయిన్* (జీవశాస్త్రం)
- కోర్స్ ఆన్ మెషిన్ లెర్నింగ్ * (కంప్యూటర్స్)

ఫొటో సోర్స్, Justin Sullivan/getty images
4.స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ
- క్రిప్టోగ్రఫీ-1* (కంప్యూటర్స్)
- హెల్త్ బియాండ్ ది జెండర్ స్పెక్ట్రం* (మెడిసిన్)
- హౌ టు థింక్ లైక్ ఎ సైకాలజిస్ట్* (మెడిసిన్)
- డిజిటల్ ఫొటోగ్రఫీ* (ఆర్డ్ అండ్ హ్యుమానిటీస్)
- అల్గారిథమ్స్* (కంప్యూటర్స్)
ఆధారం: టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ)-2017

ఫొటో సోర్స్, PUNIT PARANJPE/getty images
5.మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇంట్రాక్షన్స్* (నూక్లియర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్)
- లా అండ్ సొసైటీ* (రాజనీతి శాస్త్రం)
- ఎకనామిక్ ఎనాలసిస్ ఫర్ బిజినెస్ డెసిజన్ మేకింగ్* (ఆర్థికశాస్త్రం)
- ప్లానింగ్, కమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ మీడియా* (అర్బన్ స్టడీస్)
- హౌ టు డెవలప్ మ్యూజికల్ స్ట్రక్చర్స్* (మ్యూజిక్ అండ్ థియేటర్)

ఫొటో సోర్స్, Harold Cunningham/getty images
6.హార్వర్డ్ యూనివర్సిటీ
- మాస్టర్పీసెస్ ఆఫ్ వరల్డ్ లిటరేచర్ * (సాహిత్యం)
- హ్యుమనిటేరియన్ రెస్పాన్స్ టు కాన్ఫ్లిక్ట్ అండ్ డిజాస్టర్ * (సోషియాలజీ)
- సైన్స్ అండ్ క్విజీన్: ఫ్రం (సైన్స్)
- విజువలైజింగ్ జపాన్ (1850-1930): వెస్ట్రనైజేషన్, ప్రొటెస్ట్, మోడర్నిటీ * (చరిత్ర)
- ద ఆర్కిటెక్చురల్ ఇమేజినేషన్* (ఆర్కిటెక్చర్)

ఫొటో సోర్స్, Drew Angerer/getty images
7.ప్రిన్స్టన్ యూనివర్సిటీ
- హౌ టు మేక్ ఎ గవర్నమెంట్ వర్క్ ఇన్ డిఫికల్ట్ ప్లేసెస్* (రాజనీతి శాస్త్రం)
- ద ఆర్ట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్: బ్రిడ్జెస్ * (ఇంజినీరింగ్)
- రైటింగ్: ద సైన్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ * (సోషల్ సైన్స్)
- ద బ్రెయిన్: ఎ గైడ్ ఫర్ ది యూజర్ * (జీవశాస్త్రం)
- యూనివర్సల్ హిస్టరీ లేబోరేటరీ * (చరిత్ర)

ఫొటో సోర్స్, Hulton Archive/getty images
8.ఇంపీరియల్ కాలేజ్ లండన్
- ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ ఎ సక్సస్ఫుల్ ఎంబీఏ * (బిజినెస్)
- డేటా ఎనాలిసిస్ ఫర్ ఎ సక్సస్ఫుల్ ఎంబీఏ * (ఆర్థికశాస్త్రం)
- ఫండమెంటల్స్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ ఎ సక్సస్ఫుల్ ఎంబీఏ * (ఆర్థికశాస్త్రం)
- మేథమెటికల్ ఫౌండేషన్స్ ఫర్ ఎ సక్సస్ఫుల్ ఎంబీఏ * (ఆర్థికశాస్త్రం)

ఫొటో సోర్స్, SAUL LOEB/getty images
9.యూనివర్సిటీ ఆఫ్ షికాగో
- అండర్స్టాండింగ్ ది బ్రెయిన్: ద న్యూరోబయాలజీ ఆఫ్ డైలీ లైఫ్ * (జీవశాస్త్రం)
- క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అర్బన్ ఎడ్యుకేషన్ * (సామాజికశాస్త్రం)
- గ్లోబల్ వార్మింగ్: ద సైన్స్ ఆఫ్ క్లైమెట్ చెంజ్ * (పర్యావరణశాస్త్రం)
- ఫైనాన్షియల్ అసెట్స్: పార్ట్-1 * (ఆర్థికశాస్త్రం)
- సేల్స్ స్ట్రాటజీస్ * (బిజినెస్)

ఫొటో సోర్స్, PUNIT PARANJPE/getty images
10.యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా
- మోడ్రన్ అండ్ కాంటెంపరరీ పోయట్రీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్* (ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్)
- ఇంట్రడక్షన్ టు మార్కెటింగ్ * (ఎకనామిక్స్/బిజినెస్)
- వైటల్ సైన్స్: అండర్‌స్టాండ్ వాట్ ద బాడీ ఈజ్ టెల్లింగ్ అజ్* (జీవశాస్త్రం)
- గ్రీక్ అండ్ రోమన్ మైథాలజీ* (హిస్టరీ అండ్ ఫిలాసఫీ)
- డిజైన్: క్రియేషన్ ఆఫ్ ఆర్టీఫ్యాక్ట్స్ ఇన్ సొసైటీ* (కళ)

* ఈ కోర్సుల్లోని కంటెంట్‌తో బీబీసీకి ఎటువంటి సంబంధం లేదు

మా ఇతర కథనాలు:
- బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ ఆపగలిగేవారా?
- క్విజ్: డాక్టర్ అంబేడ్కర్ గురించి మీకెంత తెలుసు?
- ‘అమెరికాలో రెట్టింపైన భారతీయ విద్యార్థులు’
- హెచ్‌సీయూ మళ్లీ రగులుతోందా?
- ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి!
- ధోని: ‘నా దారి... గాంధీ దారి’
- మిస్ వరల్డ్ పోటీల్లో అడిగే ప్రశ్నలివే..
- సోషల్ మీడియా... నిద్ర రాదయా!
- కొలువుల కోసం ‘కొట్లాట’ : ఉద్యోగం వస్తదా? రాదా?
- ఎన్నికల ముందు ఇచ్చే ఉద్యోగ హామీలు తీరవెందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








