గాజాలో జీవితం: ఇళ్లు ధ్వంసమై చెత్తకుప్పల పక్కనే జీవిస్తున్నారు

వీడియో క్యాప్షన్, ఇళ్లు ధ్వంసమై, తలదాచుకునే చోటు లేక చెత్తకుప్పల పక్కనే బతుకుతున్న ప్రజలు

గాజాలో యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ 330 వేల టన్నుల చెత్త పేరుకుపోయింది.

ఇజ్రాయెల్ దాడులతో ప్రజలు చెత్తకుప్పలుండే ప్రాంతాలకు పారిపోతున్నారు.

దుర్వాసనల మధ్యే బతుకుతున్నారు. బీబీసీ ప్రతినిధి యోలండ్ నెల్ అందిస్తోన్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)