చిత్తూరు: భార్యతో ఉన్నప్పుడు పురుషుడు.. బాయ్‌ఫ్రెండ్‌ను కలిస్తే మహిళ

వీడియో క్యాప్షన్, చిత్తూరు: భార్యతో ఉన్నప్పుడు పురుషుడు.. బాయ్‌ఫ్రెండ్‌ను కలిస్తే మహిళ

ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో స్వలింగ సంపర్కుల జీవితం ఎలా ఉంటుందో పాఠకులకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా బీబీసీ ఈ కథనం అందిస్తోంది.

చిత్తూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో నివసించే ఇద్దరు వ్యక్తులతో బీబీసీ మాట్లాడింది.

వీరిలో ఒకరు మహిళతోనూ, పురుషులతోనూ శృంగారంలో పాల్గొంటారు. మరొకరు మగవారితో మాత్రమే సెక్స్ చేస్తారు.

వీరిద్దరిని ఎంఎస్‌ఎం (MSM: Men Who Have Sex With Men)లుగా పిలుస్తారు.

వీరిలో ఒకరు భాస్కర్ (పేరు మార్చాం). ఆయనకు పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారు.

సెక్స్ విషయానికొచ్చేసరికి భార్యతో ఉన్నప్పుడు మగవాడి పాత్రను, వేరే పురుషుడితో ఉన్నప్పుడు స్త్రీ పాత్రను ఆయన పోషిస్తారు.

ఆయనేమంటున్నారో ఈ వీడియో స్టోరీలో చూడండి..

స్వలింగ సంపర్క జంట

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)