అమ్మ దూరమైన బాధ తట్టుకోలేక ఇంట్లోనే ఆరడుగుల అమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న కూతుళ్లు

వీడియో క్యాప్షన్, అకస్మాత్తుగా అమ్మను కోల్పోవడంతో ఆ బాధను మర్చిపోయేందుకు ఓ సరికొత్త ఆలోచన
అమ్మ దూరమైన బాధ తట్టుకోలేక ఇంట్లోనే ఆరడుగుల అమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న కూతుళ్లు

అమితమైన ప్రేమకు అర్థం అమ్మ. అలాంటి అమ్మని కోల్పోవడం ఎవరికైనా బాధే.

అనారోగ్య కారణాలతో తల్లి చనిపోతే ఆ బాధను తట్టుకోలేని కూతుళ్లు ఎలాగైనా తల్లిని తమతోనే ఉంచుకోవాలనుకున్నారు.

అమ్మని రోజూ చూసుకోవడానికి ఆరడుగుల విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో పెట్టుకున్నారు.

రోజూ విగ్రహాన్ని చూస్తూ హాయిగా కబుర్లు చెబుతూ అమ్మ లేని లోటును మర్చిపోతున్నామని చెబుతున్నారు ఆ అక్కచెల్లెల్లు.

గుజరాత్‌లోని జునాగడ్‌కు చెందిన వాళ్ల కథ చూడండి.

అమ్మ విగ్రహాం

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)