సాయం కావాలని ఆమె పోస్ట్ పెడితే.. ట్రాఫిక్ జామ్ అయ్యేంత జనం వచ్చారు..

వీడియో క్యాప్షన్, సాయం కావాలని పెట్టిన పోస్ట్‌కు ట్రాఫిక్ జామ్ అయ్యేంత జనం వచ్చారు..
సాయం కావాలని ఆమె పోస్ట్ పెడితే.. ట్రాఫిక్ జామ్ అయ్యేంత జనం వచ్చారు..

చైనీస్ కొత్త ఏడాది ప్రారంభానికి ముందు జరుపుకొనే సంప్రదాయ సామూహిక విందుకోసం ఓ రెండు పందులను కోయడం వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రికి శక్తిని మించిన పని అవుతుందని దైదై భావించారు.

తన తండ్రిని నిరాశపరచకూడదని అనుకున్న ఆమె, సాయం కోసం సామాజిక మాధ్యమాన్ని ఆశ్రయించారు.

చైనా టిక్‌టాక్ వెర్షన్ అయిన డోయిన్‌లో "నాకెవరైనా సాయం చేయగలరా?" అని గతవారం ఆమె ఓ పోస్ట్ చేశారు.

చైనా, సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Shiguangchongqing/Screengrab

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)