పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్‌లోకి ఎలా వచ్చారు, ఆయనకు ఆ పేరు ఎవరు పెట్టారు, అరెస్ట్ ఎందుకయ్యారు?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఇంతకీ పల్లవి ప్రశాంత్ ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? బిగ్ బాస్‌లోకి ఎలా వచ్చారు?
ఆయనకు ఆ పేరు ఎవరు పెట్టారు.. వంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూడండి.

ఫొటో సోర్స్, instagram/pallaviprashanth
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?
- కోవిడ్: కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1, పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం ఏం చెప్పింది?
- రేప్ కేస్-సజ్జన్ జిందాల్: ఈ బిజినెస్ మేన్ ప్రవర్తన గురించి ఆ నటి ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్ కోసం హరియాణా ‘స్కిల్’ కార్పొరేషన్ 10 వేల మందిని ఎందుకు నియమించుకుంటోంది? అర్హతలు ఏమిటి?
- పోలీసును చంపారనే కేసులో జైలు పాలైన యువకుడు బెయిల్‌పై బయటకు వచ్చి ‘లా’ చదివి, తన కేసు తానే వాదించుకుని గెలిచాడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











