చిన్న దేశం...రష్యాను ఎలా ఎదుర్కొంటోంది?

వీడియో క్యాప్షన్, చిన్న దేశం..రష్యాను ఎలా ఎదుర్కొంటోంది?

రష్యా- యుక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాది గడిచింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఈ ఏడాది కాలంలో ఏం జరిగింది? ఈ యుద్ధం ప్రపంచంపై ఎలా ప్రభావం చూపింది? తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది? వంటి విషయాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్.రామ్మోహన్ విశ్లేషణ..ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్‌’లో

యుక్రెయిన్ రష్యా యుద్ధం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)