సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో ఎలా మోసం చేస్తున్నారు? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

వీడియో క్యాప్షన్, సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో ఎలా మోసం చేస్తున్నారు? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో మోసాలు చేస్తున్న ఘటనలు ఈ మధ్య చాలా వింటున్నాం. చాలా అర్జంట్‌.. కాస్త డబ్బులు పంపిస్తారా అన్న మెసేజ్‌లు సోషల్ మీడియాలో మీలో కొందరికి వచ్చే ఉంటాయి.

అది ఫేక్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు పంపించిన మెసేజ్ అని తెలియక చాలామంది డబ్బులు పంపించి నష్టపోయి ఉంటారు.

ఇలాంటి సైబర్ మోసాల్లో డబ్బులిచ్చిన వ్యక్తి ఆర్థికంగా నష్టపోతే, సదరు ఫేక్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉందో వాళ్లకు కూడా ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుంది.

ఇలాంటి ఫేక్ అకౌంట్ల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)