రూ. 2,000 నోట్లు ఏమయ్యాయి... కేంద్రం వీటిని కూడా రద్దు చేస్తుందా?
రూ. 2,000 నోట్లు ఏమయ్యాయి... కేంద్రం వీటిని కూడా రద్దు చేస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
ఆరేళ్ల క్రితం వెనక్కి వెళితే... మనమంతా ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూలలో నిలబడ్డాం.
ఏటీఎంలలో వంద, రెండువేల నోటు మాత్రమే వచ్చేవి. రెండు వేల నోట్లైతే ఒక్కొక్కరికి రెండే వచ్చేవి. ఆ రెండు నోట్ల కోసం గంటల కొద్దీ క్యూలలో నిల్చున్నారు జనం.
కొంతమంది క్యూలో ప్రాణాలు కూడా కోల్పోయారు. అప్పట్లో అందరి చేతుల్లోనూ కొత్తగా కనిపించిన రెండు వేల రూపాయల నోటు.. ఇప్పుడు అంతగా కనిపించడం లేదు.
ఆ నోట్లన్నీ ఏమయ్యాయి? నల్లధనం అంతా రెండు వేల రూపాయల నోట్ల రూపంలో పోగు పడుతోందన్న ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయా?
ఇవి కూడా చదవండి:
- ‘నా ఉద్యోగం పోయింది, ఇప్పుడు నేనేం చేయాలి’-అమెరికాలో జాబ్ కోల్పోయిన భారతీయ టెక్కీల ఆవేదన
- హైదరాబాద్లో కార్ రేసులు: స్ట్రీట్ రేసింగ్, ఫార్ములా ఈ రేస్..
- గాడిద పాలతో కోటి రూపాయల వ్యాపారం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు
- సంధ్యా దేవనాథన్: విశాఖపట్నంలో చదివిన మెటా ఇండియా హెడ్ ‘చదువులో చురుకు, వాట్సాప్లో సైలెంట్ ’
- కిసాన్ క్రెడిట్ కార్డ్: రైతుకు రూ. 3 లక్షల లోన్, ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









