కిసాన్ క్రెడిట్ కార్డ్: రైతుకు రూ. 3 లక్షల లోన్, ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటే...

వీడియో క్యాప్షన్, కిసాన్ క్రెడిట్ కార్డ్: రైతుకు రూ. 3 లక్షల లోన్, ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటే...
కిసాన్ క్రెడిట్ కార్డ్: రైతుకు రూ. 3 లక్షల లోన్, ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటే...

ప‌ల్లెల్లో పేద రైతు త‌న పొలంలో సాగుకు పెట్టుబ‌డి పెట్ట‌డానికి అత్య‌వ‌స‌రంగా ఒక ల‌క్ష రూపాయ‌లు అప్పు కావాలంటే ఎంద‌రెంద‌ర్నో ప్రాథేయ‌ప‌డాల్సిన దుస్థితి.

కానీ, రైతు సులభంగా రూ. 3 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం తెచ్చుకుని పంట పండించుకునేలా వీలు క‌ల్పించే ప్రభుత్వ పథకం ఒకటుందని ఎంతమందికి తెలుసు?

అవును... రైతుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)తో రూ. 3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.

ఇంతకీ ఏమిటీ కిసాన్ క్రెడిట్ కార్డు, దీన్ని ఎలా పొందాలి?

ఎలా ఉపయోగించుకోవాలి?

రుణం తీసుకోవడానికి నిబంధనలేమిటి? 

వడ్డీ ఎంత?

తిరిగి తీర్చడం ఎలా? వంటి అన్ని వివరాలూ పైన వీడియోలో చూడండి.

మహిళా రైతు వ్యవసాయం

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)