‘సారీ బ్రదర్.. దీన్నే కర్మ అంటారు’ – పాకిస్తాన్ ఓటమిపై మొహమ్మద్ షమీ ట్వీట్ వైరల్

మొహమ్మద్ షమీ ట్వీట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వరరావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో పాకిస్తాన్ ఓటమిపై పాకిస్తాన్ ప్రజలు, క్రికెట్ అభిమానులు ట్విటర్‌లో స్పందిస్తున్నారు.

ఈ ఓటమితో తన గుండె పగిలింది అంటూ షోయబ్ అఖ్తర్ హార్ట్ బ్రేక్ ఎమోజీని ట్వీట్ చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

దీనికి భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ రిప్లై ఇస్తూ.. ‘సారీ బ్రదర్.. దీన్నే కర్మ అంటారు’ అంటూ మూడు హార్ట్ బ్రేక్ ఎమోజీలను జోడించాడు.

దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో పది వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయిన తర్వాత షోయబ్ అఖ్తర్ భారత టీమ్ మేనేజ్‌మెంట్‌ను, బౌలర్లను, మరీ ముఖ్యంగా షమీని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశాడు.

దీనిని దృష్టిలో పెట్టుకునే షమీ ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడని కొందరు యూజర్లు ట్వీట్లు చేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

భారత క్రికెటర్లను వెక్కిరించిన షాహీన్‌షా ఆఫ్రిదీని ‘కర్మ’ వెంటాడిందంటూ ట్వీట్లు..

అయితే, 2021లో యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ తలపడినప్పుడు పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్‌షా ఆఫ్రిదీ భారత టాపార్డర్‌ను కూల్చాడు. అనంతరం భారత బ్యాటర్లు సరిగా బ్యాటింగ్ చేయలేకపోయారంటూ మైదానంలో ఆఫ్రిదీ భారత ప్రేక్షకులను గేలి చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు కీలకమైన దశలో ఉండగా.. షాహీన్ షా ఆఫ్రిదీ 16వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చి, ఒక బాల్ మాత్రమే వేశాడు. కాలి కండరాలు పట్టేయడంతో పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

తర్వాత 5 బంతులు వేసిన స్పిన్నర్ ఇఫ్తికార్ అహ్మద్‌ బౌలింగ్‌లో.. ఇంగ్లండ్ మొత్తంగా 13 పరుగులు సాధించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

అప్పటి వరకూ నువ్వా, నేనా అన్నట్లు పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య పోటాపోటీగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది.

తర్వాతి ఓవర్‌లో 16 పరుగులు సాధించి.. విజయానికి చేరువైంది.

అప్పటికి షాహీన్‌షా ఆఫ్రిదీ 2.1 ఓవర్లు మాత్రమే బౌల్ చేసి, 13 పరుగులు ఇచ్చి, ఒక వికెట్ తీశాడు. అతని స్పెల్‌లో ఇంకా 7 బంతులు మిగిలి ఉన్నాయి.

షాహీన్‌షా ఆఫ్రిదీ గాయమే ఫైనల్ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాఘన్ కూడా అభిప్రాయపడ్డారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 6

కాగా, పాకిస్తాన్ జట్టు టీ20 ప్రపంచకప్ కంటే కూడా షాహీన్‌షా ఆఫ్రిదీకే ప్రాధాన్యం ఇచ్చిందంటూ ఆ దేశ క్రికెట్ అభిమానులు కొందరు కామెంట్లు చేస్తున్నారు.

కానీ, గత టీ20 ప్రపంచకప్‌లో భారత క్రికెటర్లను వెక్కిరించిన షాహీన్‌షా ఆఫ్రిదీని ‘కర్మ’ వెంటాడిందని టీమిండియా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

‘పాకిస్తాన్.. బెస్ట్ బౌలింగ్ టీమ్’

కాగా, పాకిస్తాన్ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో 137 పరుగులు మాత్రమే చేయడం, వాటిని కాపాడుకోలేకపోవడంపై కూడా ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.

‘అత్యుత్తమ బౌలింగ్ టీమ్‌’గా పాకిస్తాన్‌ను పలువురు క్రికెట్ విశ్లేషకులు అభివర్ణిస్తుంటారు. ఇప్పుడు ఈ విశ్లేషణలను కూడా కొందరు ఎద్దేవా చేస్తున్నారు.

షమీ సైతం తన రెండవ ట్వీట్‌లో ప్రపంచకప్ గెల్చినందుకు ఇంగ్లండ్‌ను, బాగా బౌలింగ్ చేసినందుకు శామ్ కర్రన్‌ను అభినందిస్తూ.. పాకిస్తాన్ కూడా కొంత సేపు బాగా బౌలింగ్ చేసిందంటూ ట్వీట్ చేశాడు.

క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే.. ‘‘పాకిస్తాన్‌ను అభినందించాల్సిందే. కొన్ని జట్లు మాత్రమే 137 పరుగులను పాకిస్తాన్‌లా కాపాడుకోగలిగేవి. బెస్ట్ బౌలింగ్ టీమ్’’ అని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 7

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)