PM E-DRIVE: ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రీవీలర్ల కొనుగోలు కోసం సబ్సిడీ ఎంత వస్తుంది? విమర్శలేంటి?

వీడియో క్యాప్షన్, PM E-DRIVE: ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రీవీలర్ల కొనుగోలుకు సబ్సిడీ ఎంత?

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది. అదే పీఎం ఈ-డ్రైవ్.

ఈ పథకం కింద ప్రధానంగా ఎలక్ట్రిక్ టూవీలర్లు, ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ అంబులెన్సులు కొనుగోలు చేసే వారికి రాయితీ లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

2024 అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఈ పథకం 2026 మార్చి 31 వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. ఈ స్కీమ్ ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది, విమర్శలేంటి...ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఎలక్ట్రిక్ స్కూటర్

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)