అఫ్గానిస్తాన్: డ్రగ్స్‌కు బానిసైనవారిని బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న తాలిబాన్లు
అఫ్గానిస్తాన్: డ్రగ్స్‌కు బానిసైనవారిని బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న తాలిబాన్లు
తాలిబాన్లు అధికారంలోకి వచ్చి 18 నెలలైంది.
తాలిబాన్ల విస్తరణకు మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ఉపయోగపడినప్పటికీ.... ఇప్పుడీ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
డ్రగ్స్‌కి బానిసలై వీధుల్లో తిరుగుతున్న వేలమందిని బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వారిలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు.
తాలిబాన్ ప్రభుత్వం గసగసాల సాగుని పూర్తిగా నిషేధించినప్పటికీ, 2022లో నల్లమందు సాగు 32శాతం పెరిగిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది.
బీబీసీ ప్రతినిధి యాల్డా హకీం అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









