చేవెళ్ల బస్సు ప్రమాదం: ''రక్షించమని కేకలు వేస్తుంటే ఫోటోలు తీస్తున్నారు''

వీడియో క్యాప్షన్, చేవెళ్ల బస్సు ప్రమాదం: ‘కన్ను మూసి తెరిచేలోగా అంతా అయిపోయింది’

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర జరిగిన బస్సు-లారీ ప్రమాదంలో 19 మరణించారు. బస్సుని ఢీ కొట్టి టిప్పర్ లోపలకు దూసుకెళ్లింది.

అందులో ఉన్న కంకరలో చాలా భాగం బస్సులో పడటంతో సగం బస్సు రాళ్లతో నిండిపోయింది. కొంతమంది ప్రయాణికులు బస్సులో సీట్ల మధ్య ఇరుక్కుపోయారు.

బస్సులో ప్రయాణిస్తున్న అనేకమంది ప్రయాణికులు ఈ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ప్రమాదానికి ప్రత్యక్ష సాక్షులైన కొందరు బస్సు ప్రయాణికులతో బీబీసీ మాట్లాడింది. వాళ్లేం చెప్పారో ఈ వీడియో స్టోరీలో చూడండి.

ప్రయాణికురాలు
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)