తిరుపతిలో పందుల బెడద.. స్థానికులకు అంతుచిక్కని జ్వరాలు

వీడియో క్యాప్షన్, తిరుపతిలో ఇబ్బందులు జంతువులు.. స్థానికులకు వింత జ్వరాలు
తిరుపతిలో పందుల బెడద.. స్థానికులకు అంతుచిక్కని జ్వరాలు

స్మార్ట్ సిటీ, టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో పందుల బెడద ఎక్కువగా ఉందనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి.

కొన్ని కాలనీల్లో పందులు 24 గంటలూ ఉంటున్నాయని, వాటికి భయపడి ఇళ్లలో తలుపులు వేసుకుని ఉండాల్సివస్తోందని స్థానికులు చెబుతున్నారు.

పందులు
ఫొటో క్యాప్షన్, తిరుపతిలో పందుల సమస్య ఎక్కువగా ఉంది.

వీటి కారణంగా జనాలకు అంతు చిక్కని, అంతు పట్టని వింత జ్వరాలు వస్తున్నాయి. ఆ జ్వరాలు తగ్గడం లేదు. అవి టైఫాయిడ్ మలేలియా, జాండీస్ లాగా కనిపిస్తున్నాయి. కొంత మందికి వాంతులు విరోచనాలతో బీపీ తగ్గిపోతోంది. దీనిపై గ్రౌండ్ రిపోర్టు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)