'ఎలిఫెంట్ విస్పరర్స్'తో ప్రధాని మోదీ

వీడియో క్యాప్షన్, 'ఎలిఫెంట్ విస్పరర్స్' ఏనుగు రఘు, మావటి దంపతులను కలిసిన ప్రధాని మోదీ

ప్రధాని ఆదివారం తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ముదుమలై అడవుల్లోని తెప్పకాడు ఎలిఫెంట్ కాంప్‌ను సందర్శించారు.

'ఎలిఫెంట్ విస్పరర్స్' ఏనుగు రఘు, మావటి దంపతులను కలిశారు.

పూర్తి వివరాలకు పై వీడియో చూడండి.

ప్రధాని మోదీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)