డోనాల్డ్ ట్రంప్: కేసులు ఆయనకు ఎన్నికల్లో లాభం చేకూర్చుతాయా?
డోనాల్డ్ ట్రంప్: కేసులు ఆయనకు ఎన్నికల్లో లాభం చేకూర్చుతాయా?
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిపారనే కేసులో క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , అరెస్టయి ఆ తర్వాత విడుదలయ్యారు.
తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, వీటిపై విచారణ జరపవద్దని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.
అయితే ‘‘ఎలాంటి పబ్లిసిటీ అయినా మనకు మేలే చేస్తుంది’’అనే సిద్ధాంతాన్ని నిరూపించేలా డోనల్డ్ ట్రంప్ లైఫ్‌స్టైల్ కనిపిస్తుంది. తాజా క్రిమినల్ కేసు ఆయన మనస్తత్వానికి ఒక పరీక్ష లాంటిది.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









