ఈ శిలలు ఏలియన్స్ టెక్నాలజీవేనా?

వీడియో క్యాప్షన్, ఈ శిలలు ఏలియన్స్ టెక్నాలజీవేనా?

అమెరికా, యూరప్‌ల్లో కనిపించిన ఈ ఏక శిలలు ఏలియన్స్ టెక్నాలజీకి సంబంధించినవని సోషల్ మీడియాలో ఊహాగానాలు చెలరేగాయి. అసలు ఈ శిలలు ఏంటి? వీటిని ఎవరు పెట్టారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)