యెమెన్: మత్స్యకారుల ఆకలి కేకలు

వీడియో క్యాప్షన్, యెమెన్: మత్స్యకారుల ఆకలి కేకలు

యెమెన్‌లోని ఎర్రసముద్రం తీరంలో చేపలు పట్టేవారి కోసం ఫిషింగ్ కిట్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది రెడ్ క్రాస్. కొన్నేళ్లుగా సాగుతున్న యుద్ధం ఫలితంగా యెమెన్‌లో ధరలు ఆకాశాన్నంటాయి. చేపల వేటకు అవసరమయ్యే సామగ్రి ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. దాంతో చాలా మంది ఇక్కణ్నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)