లెబనాన్ పేలుడు వంద కిలోమీటర్ల దాకా వినిపించింది.. అది సృష్టించిన విధ్వంసకర దశ్యాలివే...

పేలుడుతో ధ్వంసమైన ప్రదేశం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పేలుడుతో ధ్వంసమైన ప్రదేశం

లెబనాన్ రాజధాని బేరూత్‌లో చోటుచేసుకున్న పేలుడు భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ పేలుడులో వంద మందికిపైగా చనిపోయారు. వేలాది మంది గాయపడ్డారు.

వంద కిలో మీటర్ల దూరంలోని సైప్రస్‌లో కూడా బాంబు పేలుడు శబ్దం వినిపించినట్లు వార్తలు వచ్చాయి.

ఆరేళ్ల నుంచీ గోదాంలో నిల్వచేసిన వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ వల్లే పేలుడు సంభవించిందని అధికారులు చెబుతున్నారు.

పోర్టు ప్రాంగణంలో ఈ పేలుడు సంభవించింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పోర్టు ప్రాంగణంలో ఈ పేలుడు సంభవించింది
ఆ ప్రాంతం మొత్తం ధ్వంసమైంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆ ప్రాంతం మొత్తం ధ్వంసమైంది
పేలుడు అనంతరం దగ్గర్లోని పడవ నుంచి వస్తున్న మంటలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పేలుడు అనంతరం దగ్గర్లోని పడవ నుంచి వస్తున్న మంటలు
మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న హెలికాప్టర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న హెలికాప్టర్
పేలుడు దాటికి బేరూత్ నగరం మొత్తం వణికింది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పేలుడు దాటికి బేరూత్ నగరం మొత్తం వణికింది
పేలుడు దాటికి చాలా ఇళ్లు ధ్వంసం అయ్యాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పేలుడు దాటికి చాలా ఇళ్లు ధ్వంసం అయ్యాయి
వ్యాపార సముదాయాలు కూడా బాగా దెబ్బతిన్నాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వ్యాపార సముదాయాలు కూడా బాగా దెబ్బతిన్నాయి
పేలుడు అనంతరం పరిసరాల్లోని భవంతులు ఇలా ఖాళీ అయిపోయాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పేలుడు అనంతరం పరిసరాల్లోని భవంతులు ఇలా ఖాళీ అయిపోయాయి
పేలుడు అనంతరం ఆనంతరం ఆన్‌లైన్‌లో కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పేలుడు అనంతరం ఆనంతరం ఆన్‌లైన్‌లో కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి
మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి
100 మందికిపైగా చనిపోయారని లెబనాన్ వార్తా సంస్థలు చెబుతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 100 మందికిపైగా చనిపోయారని లెబనాన్ వార్తా సంస్థలు చెబుతున్నాయి
పేలుడు అనంతరం నగర వీధులు గందరగోళంగా మారాయి

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, పేలుడు అనంతరం నగర వీధులు గందరగోళంగా మారాయి

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)