వీళ్లు దొంగ వీసాలు ఎలా తీసుకుంటున్నారో చూడండి
బ్రిటిష్ పాస్‌పోర్ట్ పొందడంలో కీలకమైన ఇంగ్లండ్ పౌరసత్వ పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయని, అభ్యర్థుల నుంచి ముఠాలు వేల పౌండ్లు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో బీబీసీ స్టింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. ఆ పరిశోధనాత్మక కథనం మీకోసం..
ద లైఫ్ ఇన్ యుకె పరీక్షలో బ్రిటన్ చరిత్ర, చట్టాలు, సంస్కృతికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. బ్రిటన్లో స్థిరపడాలనుకునే విదేశీయులకు పౌరసత్వం కావాలంటే ఈ పరీక్షలో ఉత్తీర్ణలవడం తప్పనిసరి.
ఇందులో వారు ఉత్తీర్ణులైతే, బ్రిటన్ పాస్ పోర్టుకు అప్లై చేసుకోవచ్చు. దళారులు అభ్యర్ధుల కోసం ప్రత్యేకంగా చిన్న చిన్న ఇయర్‌పీస్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
వాటిని ఉపయోగిస్తూ అభ్యర్ధులకు సమాధానాలను చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ రహస్యంగా బీబీసీ టీమ్ రికార్డ్ చేసింది. బీబీసీ ప్రతినిధి గయ్లిన్ అందిస్తున్న కథనాన్ని పై వీడియోలో చూడండి..
ఇవి కూడా చదవండి:
- #MyVoteCounts: ఉద్యోగాలు ఇచ్చే పార్టీకే ఓటేస్తా
- ‘హైదరాబాద్ మెట్రో‘ లిఫ్ట్‌లో దృశ్యాలు వైరల్: ముద్దూ ముచ్చట అసాంఘికమా
- మహిళల్లో సున్తీ (ఖత్నా) అంటే ఏమిటి... ఐక్యరాజ్య సమితి దీన్ని ఎందుకు నిషేధించాలంటోంది... #EndFGM
- ఆ అమ్మాయిలిద్దరూ ప్రేమించుకున్నారు... పెళ్ళి చేసుకున్నారు
- లైంగిక వేధింపులు: చట్ట ప్రకారం ఫిర్యాదు చేస్తారా? సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా?
- ‘ముస్లింలపై దాడులను అడ్డుకోవడంలో భారత్ విఫలం’
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
- 'యూట్యూబ్' వంటకాల సంచలనం మస్తానమ్మ కన్నుమూత
- కోడిగుడ్డు: 2.6 కోట్ల మంది ఎందుకు దీన్ని లైక్ చేశారు?
- బియాన్సే: శాకాహారులకు జీవితాంతం ఉచిత టికెట్లు ఈమె ఎందుకు ఇస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





