డమ్మీ తుపాకీతో రెస్టారెంట్‌కు వచ్చిన 'కిమ్'

ఇదేంటి, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్ట్‌.. ఇలా హాంగ్ కాంగ్‌లో తిరుగుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images

ఇదేంటి, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్ట్‌.. ఇలా హాంగ్ కాంగ్‌లో తిరుగుతున్నారు?

అందరితో ఫొటోలు దిగుతూ ఒకదాని తర్వాత మరొకటిగా ఫ్రైడ్ చికెన్ లాగించేస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA

అందరితో ఫొటోలు దిగుతూ ఒకదాని తర్వాత మరొకటిగా ఫ్రైడ్ చికెన్ లాగించేస్తున్నారు.

కానీ పరిశీలనగా చూస్తే... వీరిద్దరూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్ట్‌లను పోలిన వ్యక్తులు.

ఫొటో సోర్స్, EPA

వీళ్లను చూసిన చాలామంది కిమ్, రోడ్రిగో అని భావించారు. కానీ, పరిశీలనగా చూస్తే... వీరిద్దరూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్ట్‌లను పోలిన వ్యక్తులు అని తెలుస్తుంది.

కిమ్ లాగా ఉన్న వ్యక్తి పేరు హోవార్డ్ ఎక్స్.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కిమ్ లాగా ఉన్న వ్యక్తి పేరు హోవార్డ్ ఎక్స్.

కిమ్ లాగా ఉన్న వ్యక్తి పేరు హోవార్డ్ ఎక్స్.

రోడ్రిగో పోలికలతో ఉన్న వ్యక్తి పేరు క్రిసెన్సియో ఎక్స్‌ట్రీమ్.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, రోడ్రిగో పోలికలతో ఉన్న వ్యక్తి పేరు క్రిసెన్సియో ఎక్స్‌ట్రీమ్.

రోడ్రిగో పోలికలతో ఉన్న వ్యక్తి పేరు క్రిసెన్సియో ఎక్స్‌ట్రీమ్.

డమ్మీ తుపాకులను పట్టుకుని ఓ రెస్టారెంటుకు వచ్చిన వీరిద్దరికీ అక్కడి ప్రజలు స్వాగతం పలికారు.

ఫొటో సోర్స్, EPA

డమ్మీ తుపాకులను పట్టుకుని హాంకాంగ్‌లోని ఓ రెస్టారెంటుకు వచ్చిన వీరిద్దరికీ అక్కడి ప్రజలు స్వాగతం పలికారు.

సెయింట్ జోసెఫ్ చర్చి వద్ద ప్రజలతో కలిసి కిమ్, రోడ్రిగో పోలికలున్న వ్యక్తులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. వీరిద్దరూ తాము వేసుకునే దుస్తులు కూడా ఆ రెండు దేశాల అధ్యక్షులు వేసుకునే దుస్తులలాంటివే వేసుకుని వీధుల్లో సందడి చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

సెయింట్ జోసెఫ్ చర్చి వద్ద ప్రజలతో కలిసి కిమ్, రోడ్రిగో పోలికలున్న వ్యక్తులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. వీరిద్దరూ ఆ రెండు దేశాల అధ్యక్షులు వేసుకునే దుస్తులలాంటివే ధరించి వీధుల్లో సందడి చేస్తున్నారు.

ఒక్కసారిగా రోడ్రిగో వేషధారి చుట్టూ జనం గుమిగూడి సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించడంతో అక్కడ కొంత గందరగోళం నెలకొంది.

ఫొటో సోర్స్, Getty Images

ఒక్కసారిగా రోడ్రిగో వేషధారి చుట్టూ జనం గుమిగూడి సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించడంతో అక్కడ కొంత గందరగోళం నెలకొంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)