జంతువులను ఎక్స్‌రే తీస్తే ఎలా కనిపిస్తాయి?

ఊసరవెల్లి ఎక్స్‌ రే

ఫొటో సోర్స్, Oregon Zoo

ఫొటో క్యాప్షన్, ఊసరవెల్లి

అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో ఉన్న జూ ఒకటి జంతువుల ఎక్స్‌రే చిత్రాలను పోస్ట్ చేసింది.

జంతువుల ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు ఈ జూలో పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఆ పరీక్షల సందర్భంగా తీసినవే ఈ చిత్రాలు.

జంతువుల ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు ఈ ఎక్స్‌‌రే చిత్రాలు చాలా బాగా ఉపయోగపడుతుంటాయని జూ తెలిపింది.

ఎగిరే నక్క (రోడ్రిగ్స్ ఫ్లయింగ్ ఫాక్స్) ఎక్స్ రే

ఫొటో సోర్స్, Oregon Zoo

ఫొటో క్యాప్షన్, ఎగిరే నక్క (రోడ్రిగ్స్ ఫ్లయింగ్ ఫాక్స్)
కొండ చిలువ ఎక్స్ రే

ఫొటో సోర్స్, Oregon Zoo

ఫొటో క్యాప్షన్, కొండచిలువ
బీవర్ తోక ఎక్స్ రే

ఫొటో సోర్స్, Oregon Zoo

ఫొటో క్యాప్షన్, బీవర్ అనే ఒక జంతువు తోక
టోకో టక్కన్ ఎక్స్ రే

ఫొటో సోర్స్, Oregon Zoo

ఫొటో క్యాప్షన్, టోకో టక్కన్

ఈ ఫొటోలన్నీ కాపీరైట్ చేయబడ్డాయి.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)