నేపాల్: దిక్కుతోచని స్థితిలో మాజీ ‘బాల సైనికులు’
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఏదైనా సాయుధ పోరాటం ముగిసిన తర్వాత అందులో పాల్గొన్న బాలలు తిరిగి జనజీవన స్రవంతిలోకి రావాలంటే వారికి ఎదురయ్యే పరిస్థితులు ఏమిటి?
నేపాల్ అంతర్యుద్ధం సమయంలో మావోయిస్టుల తరపున నాలుగు వేల మంది బాలలు పోరాడినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా.
వీరిని మాజీ బాల సైనికులుగా వ్యవహరిస్తున్నారు. నేపాల్‌లో 2006లో ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.
ఇది జరిగి దశాబ్దం గడిచినా, తమను పట్టించుకునేవారు లేకుండా పోయారంటూ ఈ మాజీ బాల మావోయిస్టులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





