బీబీసీ తెలుగుపై మీ ప్రశ్నలు, సందేహాలకు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ సమాధానాలు

వీడియో క్యాప్షన్, బీబీసీ తెలుగుపై మీ ప్రశ్నలు, సందేహాలకు ఎడిటర్ సమాధానాలు

బీబీసీ తెలుగు నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎంతో మందికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్. అలాగే పలువురు ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానాలు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)