హైదరాబాద్‌: సినిమాలు, పెళ్లి ఊరేగింపులు లేక గుర్రాల ఆకలిచావులు

వీడియో క్యాప్షన్, హైదరాబాద్‌: సినిమాలు, పెళ్లి ఊరేగింపులు లేక గుర్రాల ఆకలిచావులు

మగధీర, బాహుబలి, ఇతర సినిమాల్లో కనిపించిన గుర్రాలు ‌లాక్‌డౌన్ కాలంలో ఆకలితో అలమటించాయి.

తిండి దొరక్క కొన్ని గుర్రాలు చనిపోయాయి. మరికొన్ని అనారోగ్యం పాలయ్యాయి.

కొందరు యజమానులు గుర్రాలకు తిండి పెట్టలేక గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)