అమిత్ షా‌కు కరోనా పాజిటివ్.. అమితా‌బ్ బచ్చన్‌కు నెగటివ్

అమిత్ షా, అమితాబ్ బచ్చన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమిత్ షా, అమితాబ్ బచ్చన్

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణయైంది. ఈ మేరకు ఆయన తనకు కరోనా సోకినట్లు ట్విటర్‌లో వెల్లడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

‘‘కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో నేను పరీక్ష చేయించుకున్నా. రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరుతున్నా. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వాళ్లందరినీ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లమని, పరీక్షలు చేయించుకోమని అభ్యర్థిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.

కాగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 17 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే సుమారు 55 వేల కేసులు నమోదయ్యాయి.

ఇప్పటికే రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు చాలామంది ఈ వ్యాధి బారిన పడ్డారు.

దిల్లీలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో దిల్లీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అమిత్ షా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఆ సమయంలో ఆయన క్షేత్ర స్థాయిలోనూ తిరిగారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అమిత్ షా కరోనా బారిన పడినట్లు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నానని.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాని ఆ పార్టీ నేత సుబ్రమణియం స్వామి ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

హోం మంత్రి అమిత్ షా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులూ అమిత్ షా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

అమితాబ్ బ చ్చన్‌కు కరోనా పరీక్షలో నెగటివ్

మరోవైపు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌కు కరోనా రిపోర్టుల్లో నెగటివ్ వచ్చింది. దాంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్విటర్ ద్వారా ఈ సమాచారం ఇచ్చారు.

కరోనా రావడంతో అమితాబ్ నానావతీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.అభిషేక్ బచ్చన్ తన ట్వీట్‌లో మా నాన్నకు తాజాగా చేసిన పరీక్షల్లో కరోనా నెగటివ్ వచ్చింది. ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆయన ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటారు. మీ అందరి ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు అని చెప్పారు.అయితే అభిషేక్ బచ్చన్‌ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)