ఆ రెస్టారెంట్‌లో వెయిటర్లు వినలేరు, మాట్లాడలేరు

ఆ రెస్టారెంట్‌లో వెయిటర్లు వినలేరు, మాట్లాడలేరు

ఏదైనా రెస్టారెంటుకు వెళ్లాక చాలా మంది ‘వెయిటర్’ అని పిలుస్తారు. అది విన్న వెయిటర్ టేబుల్ వద్దకు వస్తారు. కానీ ఈ రెస్టారెంటులో వెయిటర్లకు వినబడదు. వాళ్లు మాట్లాడలేరు కూడా. ఎందుకంటే ఈ రెస్టారెంటులో వెయిటర్లంతా బధిరులే!

ఏరి కోరి ఆ రెస్టారెంటు యాజమాన్యం వీరికి ఉద్యోగాలిచ్చింది. అది దిల్లీ లోని ‘ఎకోస్’ రెస్టారెంట్. అక్కడ వెయిటర్లను పిలవాలంటే బెల్ మోగించాలి. టేబుల్ వద్దకు వచ్చిన వెయిటర్‌కు కోడ్ ల్యాంగ్వేజ్‌లో ఆర్డర్ ఇవ్వాలి.

వీడియో క్యాప్షన్, వీడియో: ఆ రెస్టారెంట్‌లో వెయిటర్లు వినలేరు, మాట్లాడలేరు

ఆ రెస్టారెంట్ గురించి మరిన్ని విశేషాలను పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)