ఎర్ర పీతల తాకిడితో ఫ్లై ఓవర్లు కట్టేశారు

వీడియో క్యాప్షన్, ఈ ఎర్ర పీతల తాకిడితో ఫ్లై ఓవర్లే కట్టాల్సి వచ్చింది
ఎర్ర పీతల తాకిడితో ఫ్లై ఓవర్లు కట్టేశారు

ఆస్ట్రేలియాలో ప్రతిఏటా ఈ సీజన్ లో గుంపులు గుంపులుగా ఎర్ర పీతలు బయటకు వస్తాయి.

క్రిస్మస్ ఐలాండ్‌లో ఈసారీ కూడా భారీగా పీతల వలసలు కొనసాగాయి. ఎంతగా అంటే.. వీటికోసం ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటుచేసేంతగా.. ఫ్లైఓవర్లు కూడా నిర్మించేంతగా వీటి తాకిడి కనిపిస్తోంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఎర్ర పీతలు

ఇవి కూడా చదవండి: