అట్లాంటిక్ మహాసముద్రంలో 12 కొత్త జీవులు

వీడియో క్యాప్షన్, అట్లాంటిక్ మహాసముద్రంలో 12 కొత్త జీవులు

అట్లాంటిక్ మహాసముద్రం భూమి మీద అయిదో వంతు విస్తీర్ణాన్ని ఆక్రమించడమే కాకుండా వాణిజ్యానికి, జీవ వైవిధ్యానికి ఎంతో కీలకంగా ఉంది.

ఇక్కడ అయిదేళ్ల పాటు శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో 12 కొత్త రకాల జీవులను గుర్తించారు.

మరి ఆ జీవులు ఏమిటి.. అవి ఎలా ఉపయోగపడతాయో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)