కవ్వాల్ పులుల అభయారణ్యంలో అడవి జంతువులతో ఉప్పు తినిపిస్తున్నారు

వీడియో క్యాప్షన్, కవ్వాల్ పులుల అభయారణ్యంలో అడవి జంతువులతో ఉప్పు తినిపిస్తున్నారు
కవ్వాల్ పులుల అభయారణ్యంలో అడవి జంతువులతో ఉప్పు తినిపిస్తున్నారు

తెలంగాణలోని కవ్వాల్ పులుల అభయారణ్యం ఇది. ఫారెస్ట్ సిబ్బంది ప్రతి ఏడాది ఇక్కడ మట్టి, ఉప్పుతో ఇలా కుప్పలు ఏర్పాటు చేస్తారు.

అడవిలో ఇలా ఉప్పు కుప్పలు ఎందుకు ఏర్పాటు చేస్తుంటారో అధికారులు చెప్పారు.

జంతువుల నాలుకపైన పెరిగే ముల్లు లాంటి వాటిని తొలగించడంలోనూ ఈ ఉప్పు కుప్పలు సహాయపడతాయంటున్నారు.

కవ్వాల్ అభయారణ్యంలో ఉప్పు కుప్పలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)